సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) శుభారంభం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Royal Challengers Bangalore (RCB) have made a good start to the IPL 2025 season. RCB, which put up a united front in the opening match against defending champions Kolkata Knight Riders on Saturday, won by 7 wickets.

#IPL2025
#KKRVsRCB
#RCB
#KKR
#Viratkohli
#EdenGardens